Kidney Stones

సర్జరీ లేకుండా ఇంట్లోనే కిడ్నీలో రాళ్లను కరిగించడం ఇలా

Ravi Kumar Sargam
Nov 29,2024
';

నిమ్మరసం

కొద్దిగా ఆలివ్ నూనెను నిమ్మరసంలో కలిపి తాగాలి. ఆలివ్‌ నూనె, నిమ్మరసంలో మూత్రపిండాల రాళ్లు కరిగించే లక్షణం ఉంది.

';

యాపిల్ సైడర్ వెనిగర్

నీళ్లలో యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగాలి. ఈ ద్రావణం తాగడంతో కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.

';

దానిమ్మ రసం

మూత్రపిండాల్లో రాళ్లు కరిగించే లక్షణం దానిమ్మ రసంలో ఉన్నాయి. కిడ్నీ రాళ్లు ఉన్నవాళ్లు తరచూ దానిమ్మ పండును తీసుకోవాలి.

';

తాగునీరు

కిడ్నీలో రాళ్లు వచ్చాయంటే అందరికీ తెలిసిందే నీళ్లు తాగడం. వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. ఇదే విషయాన్ని వైద్యులు కూడా చెబుతారు

';

తులసీ రసం

మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడంలో తులసి రసం సహాయ పడుతుంది. కిడ్నీ బాధితులు తులసీ రసం తీసుకోవాలి.

';

గోధుమ రవ్వ

గోధుమ రవ్వను గ్రైండ్ చేసి జ్యూస్‌గా తీసుకోవాలి. ఇలా చేస్తే మీ కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.

';

గమనిక

ఇది కేవలం సమాచారం కోసం అందిస్తున్నాం. వీటిని జీ న్యూస్‌ ధ్రువీకరించడం లేదు. ఇవి పాటించే ముందు వైద్యుడిని సంప్రదించండి.

';

VIEW ALL

Read Next Story