పిల్లల్లో మలబద్ధకాన్ని తగ్గించడానికి.. వారికి స్నాక్స్ లా బిస్కెట్స్ బదులు ఫ్రూట్స్ ఇవ్వడం మంచిది.
రోజుకి సరైన మొత్తంలో నీళ్లు తాగించడం మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.
పిల్లలకు అరటిపండు లేదా మామిడి వంటి లేదా ఏదైనా ఫైబర్‌తో నిండిన పండ్లు ఇవ్వడం మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
ముఖ్యంగా సాయంత్రం పూత తప్పకుండా వారికి ఒక అరటిపండు పెట్టడం ద్వారా.. భవిష్యత్తులో కూడా మలబద్ధకం సమస్య రాకుండా ఉంటుంది.
ఫ్రై చేసిన ఫ్లాక్ సీట్స్ తినడం ద్వారా కూడా మలబద్ధకం నుంచి తప్పించుకోవచ్చు.
రోజుకి 30 నిమిషాలు వ్యాయామం చేయడం కూడా పిల్లల మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. కాబట్టి సాయంత్రం పూట కనీసం అరగంటైనా వారిని నడిపించాలి.
ఈ చిట్కాలు పాటిస్తే చిన్న పిల్లల్లో మలబద్ధకం త్వరగా తగ్గుతుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.