ముఖ్యంగా చిన్న వయసులోనే సైట్ లాంటివి వస్తున్నాయి.
అయితే పిల్లలకు సైట్ రాకుండా ఉండాలి అంటే చిన్నప్పుడు నుంచే కొన్ని ఆహారం నియమాలు.. పెట్టడం మంచిది.
వారంలో కనీసం నాలుగు రోజుల పాటు పిల్లలకు ఆకూర పెట్టడం ఎంతో మంచిది.
ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్లయితే.. కోడిగుడ్డు, చేప కూడా కంటికి ఎంతో మేలు చేస్తాయి.
అంతేకాకుండా కనీసం వారంలో రెండు రోజులు.. కరేపాకు పొడి పెట్టడం కూడా.. వాళ్ల కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
క్యారెట్, బ్రొకోలీ, బాదం పప్పులు.. ఈ మూడు కూడా పిల్లలకు ఎప్పటికీ సైట్..రాకుండా చేయడంలో సహాయపడతాయి.
గమనిక: పైన చెప్పినవి కేవలం అధ్యాయనాలు, వైద్య నిపుణులు సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి దీనికే ఎటువంటి.. బాధ్యత వహించదు.