Foods to Reduce cancer: ఈ ఆహారాలు కేన్సర్‌ను నయం చేస్తాయి..

Renuka Godugu
Apr 25,2024
';

Berries..

బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, బ్లాక్ బెర్రీలాంటి పండ్లు కేన్సర్ కు చెక్ పెడతాయి

';

Cruciferal..

కేన్సర్ తో బాధపడేవారు కాలీఫ్లవర్, బ్రోకోలీ, క్యాబేజీ వంటి ఆహారాలను చేర్చుకోవాలి.

';

Garlic..

వెల్లుల్లికి కూడా క్యాన్సర్ కణాలను నయం చేసే గుణం ఉంటుంది.

';

Green Tea..

కేన్సర్ కు చెక్ పెట్టడానికి ఎపిగాల్లోకేటచిన్ గ్యాల్లాట్‌ అనే కేటాచిన్ ఉంటుంది.

';

Tomatoes..

కేన్సర్ కు వ్యతిరేకంగా టమాటాలు పనిచేస్తాయి.

';

Leafy..

పాలకూర, కాలే వంటి ఆకుకూరలు కూడా కేన్సర్ సమస్య నుంచి బయటపడతారు

';

Fatty fish..

సాల్మాన్, మెకేరల్, సార్డినెస్ అనే ఫ్యాట్‌ ఫిష్‌లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కేన్సర్ కణాలను తగ్గిస్తాయి.

';

Turmeric..

పసుపులో కర్కూమీన్, పాలీఫినాల్స్, యాంటీ ఇన్ల్ఫమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కేన్సర్ పెరగనివ్వవు.

';

Citrus Fruits..

ఆరేంజ్, లెమన్స్, గ్రేప్స్‌లో క్యాన్సర్ కణాలక వ్యతిరేకంగా పోరాడతాయి.

';

VIEW ALL

Read Next Story