జలుబు, జ్వరం

నెయ్యిలో వెల్లుల్లి ఫ్రై చేసి తినడం వల్ల జలుబు, జ్వరం, దగ్గు వంటి వైరల్ ఇన్‌ఫెక్షన్లు దూరమౌతాయి

Md. Abdul Rehaman
Jan 05,2025
';

ఇమ్యూనిటీ

వెల్లుల్లిని నెయ్యితో కలిపి తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో వివిధ రకాల వ్యాధులు దూరమౌతాయి

';

జీర్ణక్రియ

నెయ్యిలో వెల్లుల్లి ఫ్రై చేసి తినడం వల్ల జీర్ణక్రియ పటిష్టమౌతుంది. దీనివల్ల మలబద్ధకం, ఎసిడిటీ దూరమౌతాయి

';

గుండె ఆరోగ్యం

నెయ్యి, వెల్లుల్లి రెండూ గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో దోహదం చేస్తాయి.

';

వెల్లుల్లి- నెయ్యి

నెయ్యిలో వెల్లుల్లి ఫ్రై చేసి తింటే చాలా మంచిది. దీనివల్ల శరీరానికి చాలా ప్రయోజనాలున్నాయి

';


అయితే ఈ ఒక్క పదార్ధంతో శరీరంలోని అన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చు

';


మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు శరీరంలోని చాలా అంగాలకు హాని కల్గిస్తుంది. ఫలితంగా వివిధ రకాల వ్యాధులు తలెత్తుతాయి

';


Garlic and Ghee Remedies: నెయ్యిలో ఇది కలిపి సేవిస్తే జీర్ణక్రియతో పాటు శరీరంలో చాలా మార్పులు

';

VIEW ALL

Read Next Story