Green Tea Benefits: గ్రీన్ టీ తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు..ఏ సమయంలో తాగితే మంచిది

Md. Abdul Rehaman
Oct 07,2024
';

గ్రీన్ టీ

గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. మరి గ్రీన్ టీ తాగేందుకు బెస్ట్ టైమ్ ఏంటి

';

ఉదయం

రోజూ ఉదయం గ్రీన్ టీ తాగడం వల్ల మెటబోలిజం చాలావేగంగా అభివృద్ధి చెందుతుంది. రోజంతా ఫ్రెష్‌నెస్ ఉంటుంది. ఎనర్జీ లభిస్తుంది

';


భోజనం చేసిన 2 గంటల తరువాత గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పోషకాలు అద్భుతంగా జీర్ణమౌతాయి

';


వర్కవుట్స్ కంటే ముందు గ్రీన్ టీ తాగడం కొవ్వు వేగంగా కరుగుతుంది. ఎందుకంటే ఇందులో క్యాటెచిన్, కెఫీన్ ఉంటుంది.

';


మద్యాహ్నం వేళ, లంచ్-డిన్నర్ మధ్యలో గ్రీన్ టీ తాగడం వల్ల ఫ్రెష్‌గా ఉంటుంది.

';


సాయంత్రం వేళ గ్రీన్ టీ తాగడం వల్ల ఎనర్జీ ఉంటుంది. ఫోకస్ ఉంటుంది

';


గ్రీన్ టీ సాయంత్రం వేళ తాగితే చాలా రిలాక్సేషన్ ఉంటుంది. రోజంతా ఉండే అలసట దూరమౌతుంది

';


రోజుకు 2-3 సార్లు గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనం

';


గ్రీన్ టీ పూర్తి ప్రయోజనాలు పొందాలంటే వెంటనే డైట్‌లో చేర్చాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story