Hair Fall: జుట్టు విపరీతంగా రాలుతుందా? అయితే ఈ విటమిన్ లోపించిందేమో

';

విటమిన్ల లోపం

శరీరంలో విటమిన్ల లోపం వల్ల మీ ఆరోగ్యం మాత్రమే కాదు చర్మం, జుట్టుపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.

';

విటమిన్లు

నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం జుట్టు రాలే సమస్యతో బాధపడేవారి శరీరంలో కొన్ని విటమిన్లు లోపిస్తే జుట్టు రాలుతుందని చెబుతున్నారు. ఆ విటమిన్లు ఏంటో చూద్దాం.

';

విటమిన్ డి

ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కాస్మెటిక్ మెడిసిన్ ప్రకారం శరీరంలో విటమిన్ డి లోపం జుట్టు రాలడానికి కారణం అవుతుంది.

';

జుట్టు రాలడం

జుట్టు రాలే సమస్యను అరికట్టాలంటే మీ ఆహారం విటమిన్ డి ఉండేలా చూసుకోండి. ముఖ్యంగా ఉదయం పూట వచ్చే ఎండలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది.

';

పాలు

మీ శరీరంలో విటమిన్ డి లోపం ఉన్నట్లయితే మీ ఆహారంలో పాలు, నారింజ, గుడ్డు, చేపలు, విటమిన్ అధికంగా ఉండే ఫుడ్స్ చేర్చుకోండి.

';

బయోటిన్

ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కాస్మెటిక్ మెడిసిన్ ప్రకారం జుట్టు రాలడం బయోటిన్ అంటే విటమిన్ బి7 లోపాన్ని కూడా సూచిస్తుందని చెబుతోంది.

';

విటమిన్ ఈ

చాలా కాలంగా జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు కూడా ఈ విటమిన్ లోపం ఉందేమో చెక్ చేసుకోవాలి.

';

విటమిన్ బి7

విటమిన్ బి7లోపాన్ని అధిగమించేందుకు మీరు నట్స్, ఆకుకూరలు, సీడ్స్, గుడ్లు వంటివి తినాలి.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోవాలి.

';

VIEW ALL

Read Next Story