పచ్చి పులుసులో ఇదొక్కటి కలిపి తింటే షుగర్ నార్మల్ అవ్వడం ఖాయం

Bhoomi
Oct 04,2024
';

పచ్చిపులుసు

పచ్చిపులుసు అంటే చాలా మందికి ఇష్టం. ఇది తెలంగాణలో చాలా ఫేమస్ కూడా. కొన్ని ప్రాంతాల్లో దీన్ని రసం అని కూడా అంటారు. పచ్చిపులసును చింతపండుతో తయారు చేస్తారు.

';

క్షణాల్లో చేయోచ్చు.

పచ్చిపులుసును క్షణాల్లో చేయోచ్చు. నూనెలు, మసాలాలు అనే తలనొప్పే ఉండదు. రుచిలో మాత్రం అద్భుతం.

';

పోషకాలు

పచ్చిపులుసులో పోషకాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఎందుకంటే చింతపండుతో పచ్చిపులసు చేస్తాము కాబట్టి

';

జీలకర్ర

ముఖ్యంగా పచ్చిపులుసులో పోపు బాగుండాలంటే అందులో జీలకర్ర తప్పనిసరి. జీలకర్ర ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. జీలకర్ర జీర్ణక్రియకు మేలు చేస్తుంది. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

';

ఆవాలు

పచ్చిపులుసులో జీలకర్రతోపాటు ఆవాలు తప్పనిసరి. ఆవాలలో పోషకాలు మెండుగా ఉంటాయి.

';

కరివేపాకు

కూరల్లో కరివేపాకు తప్పనిసరి. ఎందుకంటే ఇది కంటికి మేలు చేస్తుంది. అంతేకాదు ఇందులో ఎన్నో రకాలు పోషకాలు ఉన్నాయి.

';

ఇతర పదార్ధాలు

వీటితోపాటు పసుపు, మిరపకాయలు, ఉప్పు ఇలాంటి వాడుతుంటాము. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఉప్పులో అయోడిన్ ఉంటుంది. మిరపకాయల్లో ఫైబర్ ఉంటుంది.

';

బెల్లం

చాలా మంది పచ్చిపులుసులో చక్కెర వేస్తుంటారు.చక్కెరకు బదులుగా బెల్లం వేసుకుని తింటే షుగర్ పేషంట్లకు ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే అందులో ఉండే విటమిన్ సి, ఫైబర్, అయోడిన్, కర్కుమిన్ ఇవన్నీ కూడా షుగర్ పేషంట్లకు రక్తంలో చక్కెర లెవల్స్ ను నార్మల్ గా ఉంచుతాయి.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి.

';

VIEW ALL

Read Next Story