మనిషి శరీరానికి మెగ్నీషియం చాలా ముఖ్యం. ఇది లేకుంటే ఆకలి తగ్గిపోతుంది. మెగ్నీషియం లోపముంటే ఈ 10 ఫుడ్స్ తప్పకుండా తీసుకోవాలి.

';

పాలకూర

పాలకూరలో మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తుంది. ఒక కప్పు పాలకూరలో దాదాపుగా 157 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది.

';

ఆనపకాయ గింజలు

ఆనపకాయ గింజల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. 28 గ్రాముల ఆనపకాయ గింజల్లో దాదాపుగా 150 మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది.

';

బాదం

బాదం కూడా మెగ్నీషియంకు మంచి సోర్స్. 28 గ్రాముల బాదంలో దాదాపు 80 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది.

';

జీడిపప్పు

జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. 28 గ్రామలు జీడిపప్పులో 74 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది.

';

నల్ల శెనగలు

వీటిలో కూడా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు వండిన శెనగల్లో దాదాపుగా 120 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది.

';

అవకాడో

అవకాడో కేవలం ఆరోగ్యానికే కాకుండా మెగ్నీషియం లోపాన్ని సరిచేసేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఒక మీడియం సైజ్ అవకాడోలో 58 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది.

';

డార్క్ చాకోలేట్

డార్క్ చాకోలేట్ కూడా మెగ్నీషియంకు మంచి సోర్స్. 28 గ్రాముల డార్క్ చాకోలేట్ తీసుకుంటే 64 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది

';

అరటి పండ్లు

అరటిలో మెగ్నీషియం కావల్సినంత లభిస్తుంది. ఒక అరటి పండులో 32 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది.

';

నువ్వులు

నువ్వులు మెగ్నీషియంకు మంచి సోర్స్. 28 గ్రాముల నువ్వులు తీసుకుంటే అందులో 108 మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది.

';

VIEW ALL

Read Next Story