ప్రతిరోజు బనానాను తినడం వల్ల శరీరానికి అనేక విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి.
జిమ్ లు, ఎక్సర్ సైజ్ లు చేసుకునే వారు బనానా తింటే మంచిదని నిపుణులు చెబుతుంటారు.
అరటి పండు శరీరంలో రక్త ప్రసరణలోని అవాంతరాలను క్లియర్ చేస్తుంది. రక్తం గడ్డకట్టడం ను నిరోధిస్తుంది.
బనానా ప్రతిరోజు తినడం వల్ల విటమిన్ ఏ, సి, బి, శరీరానికి అందుతుంది.
ప్రెగ్నెంట్ మహిళలకు బనానా ఎంతో ఉపయోగకరమైన పోషకంగా చెబుతారు. ప్రతిరోజు బనానా తినాలని చెబుతుంటారు.
బనానా శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో మనం ఇతర రోగాల బారినతొందరగా పడకుండా ఉంటాము.
అధిక బరువుతో బాధపడుతున్న వారు బనానా తింటే కొవ్వు అనేది కరిగిపోతుంది. ఇది తొందరగా జీర్ణమౌతుంది.
పెళ్లి అయిన వారిలో సెక్స్ సమయంలో అంగస్తంభన సమస్యలు కల్గకుండా బనానా శరీరంలో కణాలను ఉత్తేజితం చేస్తుంది.
ఒత్తిడిని, దీర్ఘకాలిక సమ్యసలను బనానా తినడం వల్ల దూరం చేసుకొవచ్చు.