Vitamin Supplements :

మనం తీసుకునే ఆహారంలో వచ్చే మార్పుల వల్ల.. మన ఆరోగ్యం లో కూడా ఎన్నో సమస్యలు వచ్చి పడుతూఉంటాయి. అందుకే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో.. ఆహారం సరిగ్గా తీసుకోకపోతే.. కనీసం డాక్టర్లు కొన్ని సప్లిమెంట్లు అయినా మన ఆరోగ్యం కోసం తీసుకోమని చెబుతా

';

విటమిన్ డి:

రోజూ ఉదయం సూర్యుడు కిరణాలు మన పైన పడేతట్టు ప ది నిమిషాలు నిలబడితే ఎంతో మంచిది. అలా చేయలేని పక్షంలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి.. విటమిన్-డి సప్లిమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది.

';

క్యాల్షియం

పాలల్లోనూ, పెరుగు లోనూ, ఆకుకూరల్లోను పుష్కలంగా దొరికే కాల్షియం మన ఎముకలను దృఢంగా చేయడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇలాంటి మంచి ఆహారం తీసుకోకపోతే రోజూ క్యాల్షియం సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది.

';

మల్టీ విటమిన్:

ఎప్పటికైనా మంచి ఆహారం తీసుకోవడమే ఉత్తమం. అలా తీసుకోలేనప్పుడు.. ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవడానికి మల్టీ విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది.

';

ప్రోబయోటిక్:

పెరుగులో పుష్కలంగా దొరికే మంచి బ్యాక్టీరియానే ప్రోబయోటిక్. ఇది మన జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుంది. పెరుగు ఇష్టపడని వారు ఉంటే.. ప్రోబయోటిక్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది.

';

మెగ్నీషియం:

మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి మెదడు బాగా పనిచేసేలా చేస్తుంది మెగ్నీషియం.. అది తక్కువైనప్పుడు డిప్రెషన్ లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే 35 సంవత్సరాలు పైన పడినవారు మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవడం మంచిది.

';

VIEW ALL

Read Next Story