గుండె సమస్యలు ఉన్నవారు ఏ చిన్న పనిచేసినా త్వరగా అలసిపోతారు.
ముఖ్యంగా పొగ తాగేవారిలో గుండె సమస్యలు త్వరగా వస్తాయి.
కొంతమందికి గుండెపోటు లక్షణాలు కనిపించినా పెద్దగా పట్టించుకోరు
గుండె సమస్యలు ఉన్నవారికి చేతులు, పాదాల్లో స్పర్శ కోల్పోతారు.
కొంతమందిలో తరచూ ఛాతినొప్పి సమస్య కూడా వస్తుంది. ఇది కూడా మీ గుండె బలహీనంగా ఉందని చెప్పే ఓ సంకేతం
అంతేకాదు మరికొందరిలో దవడ భాగంలో నొప్పి గా ఉంటుంది. ఇది కూడా గుండెపోటు సంకేతమే
గుండె సమస్యలు ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.
గుండె నీరసంగా ఉన్నవారు ఎడమవైపు భుజం, మెడ భాగం కూడా నొప్పిని అనుభవిస్తారు.
గుండె సమస్యలు ఉన్నవారు ఏ చిన్న పనిచేసినా అలసిపోతారు. చెమటలు పట్టేస్తాయి.
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)