సహజంగా అధిక రక్తపోటును తగ్గించే 5 ఆహారాలు!

';

Oats..

ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది హైబీపీ ఉన్నవారికి ఇది బెస్ట్.

';

Fatty fish..

సల్మాన్, మాకేరల్, సార్డినెస్ చేపలు డైట్లో చేర్చుకోవాలి.

';

Omega 3..

ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. రక్తపోటును పెరగనివ్వవు.

';

Banana..

అరటి పండులో పొటాషియం ఉంటుంది.

';

BP..

అరటిపండును డైట్లో చేసుకుంటే బీపీ పెరగదు.

';

Green leafs..

పాలకూర, కాలే వంటి ఆహారాలు డైట్ లో చేర్చుకోవాలి.

';

Berries..

స్ట్రాబెరీ, బ్లూబెర్రీ చేర్చుకుంటే రక్తపోటు పెరగదు

';

(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

';

VIEW ALL

Read Next Story