హెచ్ఎంపీవి వైరస్ కేసులు ఇండియాలో కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈ వైరస్ మన జోలికి రాకుండా ఉండాలంటే ముందు మన ఇమ్యూనిటీ పెంచుకోవాలి. ఇందుకోసం మన రోజువారి ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఉదయాన్నే ఇప్పుడు చెప్పబోయే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు
నీళ్లలో ఒక చెంచా అల్లం గుజ్జు, చిటికెడు పసుపు వేసి బాగా కాంచంది.
కొద్దిగా తులసి ఆకులు కూడా వేసి మరగనివ్వండి. తులసి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
చివరిగా ఇందులో చెంచా తేనే, కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి.
ఈ మిశ్రమాన్ని రోజుకు ఒకసారి తాగండి. ఇది హెచ్ఎంపీవి వైరస్ అలాంటి వాటిని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
వారానికి కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం, మంచి నిద్రపోవడం కూడా అవసరం.
అలా అని బయట ఫుడ్ కి దూరంగా ఉండండి. ఇవన్నీ రోజు పాటిస్తే మన ఇమ్యూనిటీ తప్పకుండా పెరుగుతుంది.
ఈ సింపుల్ డ్రింక్‌తో హెచ్ఎంపీవి వంటి వైరస్ల నుంచి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, నిపుణుల సలహాల మేరకు మాత్రమే. జి వీటికి..ఎటువంటి బాధ్యత వహించదు.