హోలీ పండుగను ప్రజంతా ఎంతో ఉల్లాసంగా,జోష్ తో సెలబ్రేట్ చేసుకుంటారు.
రంగులు ముఖానికి, వెంట్రుకలో పూసుకొవడం మనం చూస్తుంటాం. దీని వల్ల ఇబ్బందులు ఎదురౌతుంటాయి
ముఖ్యంగా రంగులప్రభావం వల్ల కొందరి శరీరంపై దద్దుర్లు, అలర్జీలు ఏర్పడతాయి.
జుట్టులో రంగుల పౌడర్ పోవడానికి ప్రత్యేకమైన షాంపులను ఉపయోగించాలి
ముఖంపై రంగులు పోవడానికి ముందుగా నూనెను శరీరం అంతా అప్లై చేయాలి.
హోలీ తర్వాత ముఖంపై రంగులు, జుట్టులో రంగుల కడుక్కునేందుకు నానా తంటాలు పడతారు.
అలర్జీల నుంచి బైటపడటానికి స్కిన్ మాయిశ్చరైజేషన్ లు, జెల్ లను ఉపయోగించాలి.
గోర్లు పెద్దగా ఉంటే వెంటనే కట్ చేసుకొవాలి. హోలీ ఆడిన తర్వాత స్పూన్ ఉపయోగించి తింటే ఆరోగ్య సమస్యలురావు.
హోలీ తర్వాత చాలా మందికి శరీరమంతా మంటగా, దద్దుర్లు వస్తాయి. ఇలాంటి వారు క్రిమ్ లు, ఆయింట్ మోంట్స్ వాడాలి.