Best Seeds for Diabetes: డయాబెటిస్ రోగులకు ఈ రెండు వస్తువులు అద్భుతమైన దివ్యౌషధంతో సమానం, ఎందుకంటే
డయాబెటిస్ రోగులు ఎప్పుడూ ఆహారపు అలవాట్ల కారణంగానే సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది
సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లక్స్ సీడ్స్ రెండూ డయాబెటిస్ రోగులకు చాలా ప్రయోజనకరం
రోజూ సన్ఫ్లవర్ విత్తనాలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అద్భుతమైన లాభాలు కలుగుతాయి
ఫ్లక్స్ సీడ్స్ డయాబెటిస్ రోగులకు చాలా ప్రయోజనం. రోజూ క్రమం తప్పకుండా కొన్ని విత్తనాలు తప్పకుండా సేవించాలి
సన్ఫ్లవర్ విత్తనాలు, ఫ్లక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల కడుపులో ఫైబర్ కావల్సింత లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది
వారంలో 3 రోజులు లేదా 2 వారాలు వరుసగా ఈ విత్తనాలు సేవించాలి
రాత్రి పడుకునే ముందు సన్ఫ్లవర్, ఫ్లక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి.