కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రించేందుకు ఉదయం, సాయంత్రం అర్జున చెట్టు బెరడు సేవించాలి
కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రించేందుకు గుడ్లు, మాంసం, మద్యం మొత్తం మానేయాలి. తేలికపాటి భోజనం తీసుకోవాలి
కొలెస్ట్రాల్ తగ్గించుకునేందుకు రెడ్ ఫుడ్స్, ఫ్రైడ్ పదార్ధాలు వదిలేసి సాదాసీదా భోజనం తినాలి. ఇలా చేస్తే వారం రోజుల్లో కొలెస్ట్రాల్ తగ్గుతుంది
కొలెస్ట్రాల్ తగ్గించేందుకు బెస్ట్ విధానం ఒకటే..రాత్రి భోజనం పూర్తిగా వదిలేయాలి
ట్యాబ్లెట్స్ ఏవీ వాడకుండా కొలెస్ట్రాల్ తగ్గించాలంటే ఉదయం సాయంత్రం తప్పకుండా వాకింగ్ చేయాలి. లేదా వ్యాయామం చేయాలి
కొలెస్ట్రాల్‌ను మందుల్లేకుండా తగ్గించవచ్చు. మీరు చేయాల్సిందల్లా లైఫ్‌స్టైల్ మార్చుకోవడమే
Cholesterol Tips: మందుల్లేకుండా కేవలం 7 రోజుల్లో కొలెస్ట్రాల్ మటుమాయం