పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
అప్పుధాన్యాల్లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటాయి అంతే కాదు ఇందులో ఫైబర్ ప్రోటీన్ కూడా ఉంటుంది.
గుమ్మడి గింజలు ఐరన్ పుష్కలంగా కలిగి ఉంటాయి ఇది మంచి స్నాక్ ఐటం.
వినువాలో కూడా ఎక్కువ శాతం ఐరన్ ఉంటుంది.
చాక్లెట్స్ లో కూడా ఐరన్ ఉంటుంది.
ఈ ఫుడ్స్ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఐరన్ లేమి సమస్య ఉండదు.
అంతేకాదు మీ డైట్లో ఇవి ఉంటే మీకు ఎనీమియా రాదు