Jackfruit: పనసతో బోలేడు ప్రయోజనాలు.. తెలిస్తే అవాక్కవుతారు..

Renuka Godugu
Nov 27,2024
';

పనస పండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి.

';

ఇది వెయిట్‌ లాస్‌ జర్నీలో ఉన్నవారికి మేలు చేస్తుంది.

';

జాక్‌ఫ్రూట్‌లో విటమిన్‌ ఏ కూడా ఉంటుంది. కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది.

';

అంతేకాదు ఈ పండు తక్షణ శక్తిని ఇస్తుంది.

';

పనసపండులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

';

ఇది మన శరీరానికి కావాల్సిన విటమిన్స్‌, మినలర్స్‌, ఫైబర్‌ అందిస్తుంది.

';

అంతేకాదు ఇందులో కార్బోహైడ్రేట్స్‌ కూడా పుష్కలంగా ఉంటుంది.

';

ఇందులోని ఫైబర్‌ జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

';

పనస పండులో ప్రోటీన్‌ కూడా ఉంటుంది. కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది.

';

VIEW ALL

Read Next Story