చలికాలంలో కివి పళ్ళు తీసుకోవడం వల్ల సీజనల్ జబ్బుల నుంచి దూరంగా ఉంటారు
ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి రోగ నిరోధక శక్తి పెంచుతుంది.
అంతేకాదు కీవీపండ్లలో ఫోలేట్, పొటాషియం విటమిన్ ఇ ఉంటుంది
చలికాలంలో జీర్ణక్రియ మెరుగు చేస్తుంది.
బీపీ ఉన్నవాళ్లు కూడా కీవీ పండ్లను తీసుకోవాలి.
కీవీ పండ్లు రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగనివ్వకుండా కాపాడతాయి
కీవీ పండ్లతో ఫేస్ ప్యాక్ లో కూడా ఉపయోగిస్తున్నారు. దీని వల్ల చర్మం పగలకుండా ఉంటుంది.
ముఖ్యంగా సీజనల్ జబ్బుల నుంచి దూరంగా ఉండాలంటే చలికాలం కివి తినాల్సిందే