Kiwi: చలికాలంలో కీవీ పండ్లను కచ్చితంగా తినాల్సిందే అంటున్న ఆరోగ్య నిపుణులు

Renuka Godugu
Jan 09,2025
';

Kiwi..

చలికాలంలో కివి పళ్ళు తీసుకోవడం వల్ల సీజనల్ జబ్బుల నుంచి దూరంగా ఉంటారు

';

Winter..

ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి రోగ నిరోధక శక్తి పెంచుతుంది.

';

Vitamins..

అంతేకాదు కీవీపండ్లలో ఫోలేట్, పొటాషియం విటమిన్ ఇ ఉంటుంది

';

Digestion..

చలికాలంలో జీర్ణక్రియ మెరుగు చేస్తుంది.

';

Blood Pressure..

బీపీ ఉన్నవాళ్లు కూడా కీవీ పండ్లను తీసుకోవాలి.

';

Cholesterol..

కీవీ పండ్లు రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగనివ్వకుండా కాపాడతాయి

';

Face Pack..

కీవీ పండ్లతో ఫేస్ ప్యాక్ లో కూడా ఉపయోగిస్తున్నారు. దీని వల్ల చర్మం పగలకుండా ఉంటుంది.

';

Seasonal disease..

ముఖ్యంగా సీజనల్ జబ్బుల నుంచి దూరంగా ఉండాలంటే చలికాలం కివి తినాల్సిందే

';

VIEW ALL

Read Next Story