నిమ్మ ఆకుల టీ:

నిమ్మ ఆకులను టీ పౌడర్‌గా వినియోగించడం వల్ల వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల ప్రయోజనాలు కలిగిస్తాయి.

';

ఆకుల్లో ఉండే మూలకాలు..

నిమ్మ ఆకుల్లో యాంటీవైరల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధిక పరిమాణాల్లో లభిస్తాయి. దీంతో పాటు ఆల్కలాయిడ్స్, టానిన్లు, ఫ్లేవనాయిడ్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

';

ఆకులో లభించే పోషకాలు..

అంతేకాకుండా ఈ ఆకుల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లతో పాటు మంచి కొవ్వులు కూడా అధిక పరిమానంలో లభిస్తాయి.

';

కిడ్నీలో రాళ్ల సమస్యలకు..

నిమ్మ ఆకులతో తయారు చేసిన టీని ప్రతి రోజు తాగడం వల్ల కిడ్నీలో రాళ్ల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది.

';

';

కిడ్నీల ఆరోగ్యానికి..

ఈ ఆకుల్లో ఉండే యాంటెల్మింటిక్, యాంటీ ఫ్లాట్యులెంట్, యాంటీమైక్రోబయల్‌ లక్షణాలు కిడ్నీలను కూడా ఆరోగ్యంగా ఉంటాయి.

';

మైగ్రేన్ నొప్పి..

ఇందలో ఉండే గుణాలు మైగ్రేన్ నొప్పి నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా ఒత్తిడి కూడా సులభంగా తగ్గుతుంది.

';

నిద్రలేమి సమస్యకు..

నిద్రలేమి సమస్యలతో బాధపడేవారికి కూడా నిమ్మ ఆకులతో తయారు చేసిన టీ ప్రభావంతంగా సహాయపడుతుంది.

';

పొట్ట సమస్యలకు..

ఈ నిమ్మ ఆకుల టీలలో ఉండే గుణాలు అన్ని రకాల పొట్ట సమస్యలను తగ్గించేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుంది.

';

VIEW ALL

Read Next Story