Weight Lose Tips: ఈ టిప్స్ పాటిస్తే మీ పొట్టలో కొవ్వు ఐస్ గడ్డలా కరిగిపోతుంది..

';

Life Style:

ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొనే సమస్యలలో అధిక కొవ్వు సమస్య ప్రధానమైంది.

';

BellyFat:

గంటల తరబడి కూర్చుని పనులు చేసేవారి పొట్టదగ్గర, శరీరంలో పలు చోట్ల కొవ్వుపేరుకుపోతుంది.

';

Software Employees:

ముఖ్యంగా సాఫ్ట్ వేర్ కంపెనీలలో పనిచేసే వారు నడుము, పొట్ట దగ్గర అధిక కొవ్వుతో ఇబ్బందులు పడతారు

';

Doctors advice:

ఒకే పొశ్చర్ లో గంటల తరబడి కూర్చుని పనులుచేయోద్దని నిపుణులు చెబుతుంటారు

';

Walking:

మనం ఎంత బిజీగా ఉన్న కూడా గంటలో ఒకసారి పదినిముషాలు తప్పనిసరిగాలేచి నడవాలి.

';

Avoid Junk Food:

అధిక కొవ్వుతో బాధపడుతున్న వారు ముఖ్యంగా జంక్ ఫుడ్ ను పూర్తిగా అవాయిడ్ చేయాలి

';

Honey And Lemon Tips:

ఉదయాన్నే వేడినీళ్లు చేసుకుని దానిలో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగాలి.

';

Physical Exercise:

బెల్లీ ఫ్యాట్ ఉన్న వారు క్రమం తప్పకుండా యోగా, బెల్లీ ఎక్సర్ సైజ్ లు చేయాలి.

';

Workouts:

జిమ్ లకు వెళ్లి ప్రత్యేకంగా పొట్ట దగ్గర కొవ్వు తగ్గేలా కోచ్ ను అడిగి వర్కవుట్ లు చేయాలి

';

Home Food:

ముఖ్యంగా ఇంటి ఫుడ్ ను మాత్రమే తింటూ, లంచ్, డిన్నర్ లను అస్సలు స్కిప్ చేయకూడదు.

';

VIEW ALL

Read Next Story