పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది.
పుచ్చకాయలు కళ్లకు ఎంతో మేలుచేస్తాయి.
డైలీ తర్భూజాను తినడం వల్ల ఓబెసిటీ ఉండదు.
బీపీని, ఒత్తిడిని కూడా పుచ్చకాయ తగ్గిస్తుంది.
దంతపు సమస్యలను కూడ ఇది దూరం చేస్తుంది.
దీనిలో మనం శరీరంకు కావాల్సిన షుగర్ లెవల్స్ ఉంటాయి
వాటర్ మిలన్ రోజు తింటే చర్మం ఎంతో మెరుస్తుంది
పుచ్చకాయ జ్యూస్ తాగితే ఎండ నుంచి ఉపశమనం లభిస్తుంది
పుచ్చకాయ ఒత్తిడిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది
గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.