ప్రతి ఒక్కరు ఫిజికల్ గా ఆరోగ్యంగా ఉండడానికి యోగా, జిమ్ లకు వెళ్తుంటారు
రోజు జిమ్,యోగాలు చేయడం వల్ల అనేక రోగాలకు చెక్ పెట్టేయోచ్చు
జిమ్ చేయడం వల్ల బెల్లీ ఫ్యాట్, స్టమక్ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది.
ఎముకలు స్ట్రాంగ్ గా, బలంగా మారుతాయి.
మనశరీరాన్ని అన్ని వైపులకు విల్లులా వంచవచ్చు..
జిమ్ లోని వర్కవుట్స్ వల్ల శరీరంలో రక్త ప్రసరణ అన్ని భాగాలకు జరుగుతుంది
జిమ్ , యోగాలు చేసేవారి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
ప్రతిరోజు వర్కవుట్స్ చేస్తే ఏపనిచేసిన ఒత్తిడిగా ఉండదు.
వ్యాధులకు తట్టుకునే ఇమ్యునిటీ శరీరంలో పెరుగుతుంది.
ఏదైన సాధించాలనే తపన, ఉత్సాహాం మనలో క్రమంగా పెరుగుతుంది.