మెగ్నీషియం లోపం వల్ల శరీరంలో కొన్ని తీవ్ర సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అవేంటో తెలుసుకుందాం.

Md. Abdul Rehaman
May 07,2024
';


వాస్తవానికి మెగ్నీషియం లోపమనేది సాధారణ సమస్యే అయినా పలు సీరియస్ వ్యాధులకు కారణమౌతుంది

';


మెగ్నీషియం లోపముంటే గుండె వ్యాధుల ముప్పు పెరిగిపోతుంది

';


కండరాల్లో నొప్పి, కండరాలు పట్టేయడం అనేది మెగ్నీషియం లోపం కారణంగా తలెత్తే సమస్యలు

';


మెగ్నీషియం లోపముంటే రక్తపోటు సమస్య పెరుగుతుంది

';


శరీరంలో మెగ్నీషియం లోపిస్తే అలసట, బలహీనత స్పష్టంగా కన్పిస్తాయి.

';


మెగ్నీషియం అనేది హార్ట్ రేట్‌ను నియంత్రించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది.

';


మెగ్నీషియం లోపం ఏర్పడితే మానసిక విశ్రాంతి తగ్గుతుంది. నిద్రలేమి సమస్య తలెత్తవచ్చు

';

VIEW ALL

Read Next Story