మధుమేహం వ్యాధికి సంబంధించి 5 కీలకమైన అవాస్తవాలు, అపోహలు ప్రచారంలో ఉన్నాయి. ఆవేంటో నిజా నిజాలేంటో చూద్దాం

';

డయాబెటిస్ రోగులు షుగర్ తినకూడదు

ఇదొక కామన్ మిస్టేక్. డయాబెటిస్ రోగులు షుగర్ కంటెంట్ ఉన్నా సరే పరిమితంగా తినవచ్చు. అతిగా తీసుకోకూడదు

';

టైప్ 2 డయాబెటిస్ తీవ్రమైంది కాదు

టైప్ 2 డయాబెటిస్ తీవ్రమైంది కాదనే అపోహ చాలామందిలో ఉంది. తగిన సమయంలో నియంత్రించకుంటే సీరియస్ సమస్యలు ఎదురుకావచ్చు. ఇది కూడా గంభీరమైన సమస్యే. రోజూ తగినంత వ్యాయామం, హెల్తీ డైట్ ద్వారా నియంత్రించవచ్చు

';

డయాబెటిస్ కేవలం స్థూలకాయులకే వస్తుందా

డయాబెటిస్ వ్యాధి కేవలం స్థూలకాయంతో ఉన్నవారికే వస్తుందనే అపోహ చాలామందిలో ఉంది. దీనికి శాస్త్రీయత లేదు. ఇది జెనెటిక్, కుటుంబ చరిత్ర, వారసత్వం, జీవనశైలిలో మార్పు కారణంగా రావచ్చు

';

డయాబెటిస్ నియంత్రించలేం..జీవితాంతం ఉంటుంది

ఇది కూడా అవాస్తవం. డయాబెటిస్ వంటి వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చు. అదంతా మన చేతుల్లోనే ఉంటుంది.

';

మధుమేహం వ్యాధిగ్రస్తుల డైట్ విషయంలో

మధుమేహం వ్యాధిగ్రస్తులు ఫలానా ఆహార పదార్ధాలే తినాలనే నిబంధనలు ఏవీ లేవు. వైద్యునిా సలహా మేరకు పోషకాహారం తీసుకోవాలంతే.

';

VIEW ALL

Read Next Story