డయాబెటిస్ ఉన్నవారు బ్లడ్ షుగర్ తగ్గించుకోవడానికి.. కొన్ని ప్రత్యేక ఆహారాలను తీసుకోవడం అవసరం.
విజ్ఞాన పద్ధతుల ప్రకారం, మధుమేహం కంట్రోల్ చేయడంలో మెంతులు అత్యంత ఉపయోగపడే ఆహారం.
రోజు ఉదయం ఖాళీ కడుపుతో మెంతులు.. తీసుకుంటే బ్లడ్ షుగర్ స్థాయులు తగ్గుతాయి.
మెంతులు మాత్రమే కాకుండా.. ఇతర హెల్తీ ఫుడ్స్ కూడా డైట్లో ఉండడం వల్ల శరీరానికి అన్ని అవసరమైన పోషకాలు అందుతాయి.
ప్రతి రోజూ ఈ సహజ పదార్థాలు తినడం.. ద్వారా షుగర్ లెవెల్స్ తగ్గించి ఆరోగ్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా బయట ఫుడ్ అసలు తినకూడదు.
ఎప్పుడూ సహజ ఆహారాలు, పండ్లు, కూరాయలను తినడం ఆరోగ్యకరం. ఇవి తింటూ రోజు ఉదయాన్నే మెంతులు తీసుకోవడం వల్ల మీకు ఎంతో తేడా కనిపిస్తుంది.
పైన చెప్పిన వివరాలు అధ్యాయనాలు..వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.