Papaya Remedies: కడుపు చుట్టూ బెల్లీ ఫ్యాట్ సమస్యకు 30 రోజుల్లో చెక్ చెప్పే బొప్పాయి..ఎలా తీసుకోవాలంటే
బొప్పాయి ఓ అద్భుతమైన ఫ్రూట్. ఏడాది అంతా లభిస్తుంది
బొప్పాయిలో ఫోలేట్, విటమిన్ ఎ, ఫైబర్, కాపర్, మెగ్నీషియం, పొటాషియం, పాంటోథైనిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.
ఒక మీడియం పరిమాణంలో ఉండే బొప్పాయిలో 200 శాతం విటమిన్ సి ఉంటుంది
ఈ విటమిన్ గుండె వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది
బొప్పాయిలో 119 కేలరీలు, 1.3 గ్రాముల ప్రోటీన్, 30 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 1 గ్రామ్ ఫ్యాట్, 4.7 గ్రాముల డైటరీ ఫైబర్, 21 గ్రాముల షుగర్ ఉంటుంది
బరువు తగ్గించేందుకు బొప్పాయి అద్బుతమైన సాధనం. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి
బరువు తగ్గించేందుకు బొప్పాయిని రోజూ భోజనానికి 2 గంటల ముందు తినాలి
మద్యాహ్నం సమయంలో తినడం వల్ల జీర్ణక్రియ అంత యాక్టివ్‌గా ఉండదు. బరువు తగ్గించేందుకు దోహదపడుతుంది.