ఎముక మధ్యలో ఉండే ప్లేట్లెట్స్ పెరగాలంటే ఏ ఆహారాలు తినాలో తెలుసుకుందాం
ప్లేట్లెట్స్ పెరగాలంటే దానిమ్మ తినాలి
రక్తంలో ప్లేట్లెట్స్ ను బీట్‌రూట్స్ పెంచుతాయి
బొప్పాయి రక్తంలో ప్లేట్లెట్ పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది డెంగ్యూ నివారిస్తుంది.
గిలోయ్ ఆకులతో తయారు చేసిన జ్యూస్ కూడా ప్లేట్లెట్ ను పెంచేస్తాయి
కొబ్బరి నీరు కూడా ప్లేట్లెట్స్ ను పెంచుతాయి
కివి పండును డైట్ లో చేర్చుకున్న ప్లేట్లెట్స్ పెరుగుతాయి.
రక్తంలో ప్లేట్లెట్స్ సంఖ్య పెరగాలంటే ఉసిరికాయ తినండి