టీ..దేశంలో అత్యధికులు ఇష్టంగా తాగేది. కానీ ఈ 5 పదార్ధాలను టీతో కలిపి తీసుకుంటే విషంగా మారవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారతీయులు టీ ప్రేమికులు. టీతో కలిపి ఏదో ఒకటి తినడం అలవా
కానీ టీతో కొన్ని పదార్ధాలు కలిపి తీసుకుంటే ఆరోగ్యం చెడిపోతుందని మీకు తెలుసా
పెరుగుతో చేసిన పదార్ధాలను టీతో కలిపి పొరపాటున కూడా తినకూడదు. ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఇంకొంతమంది నిమ్మరసం కలిపిన పదార్ధాలు టీతో కలిపి తీసుకుంటుంటారు. ఇది మంచి పద్ధతి కాదు.
టీతో కలిపి ఈ పదార్ధాలు తీసుకోవడం వల్ల బ్లోటింగ్, కడుపు నొప్పి సమస్యలు ఎదురౌతాయి
టీతో పాటు పండ్ల సలాడ్ తీసుకోవడం చూస్తుంటాం. ఇది కూడా మంచి అలవాటు కాదు. దీనివల్ల ఎసిడిటీ పెరుగుతుంది.
పసుపులో కర్‌క్యూమిన్ ఉంటుంది. టీలో ట్యానిన్ ఉంటుంది. ఈ రెండు కలిస్తే ఎసిడిటీ, మలబద్ధకం సమస్య ఉత్పన్నమౌతుంది.
టీ తాగేటప్పుడు ఆకుపచ్చని కూరగాయలు అస్సలు ముట్టకూడదు. టీలో ఉండే ఆక్సలేట్స్ ఐరన్ సంగ్రహణలో ఆటంకం కల్గిస్తాయి.