అమ్మమ్మలకాలం నాటి నుంచి దీంతో టిఫిన్ కూడా తయారు చేసుకుంటారు.
మరమరాలతో పోహా తయారు చేసుకొని తినవచ్చు.
దీంతో జీర్ణక్రియ మెరుగు పడుతుంది
ఇందులో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి శరీరానికి శక్తి అందుతుంది
మరమరాలలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.
మరమరాల్లో ఉండే విటమిన్ డి వల్ల మెదడు ఆరోగ్య పనితీరు కూడా బాగుంటుంది.
మరమరాలు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి అతిగా తినరు బరువు తగ్గుతారు