Sesame Seeds With Honey: తేనె, నువ్వుల‌ను క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తింటే ?

Renuka Godugu
Nov 28,2024
';

తేనె, నువ్వులలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

';

వీటిని డైట్‌లో చేర్చుకుంటే సీజనల్‌ జబ్బులు రావు.

';

నువ్వుల్లో కాల్షియం, ప్రోటీన్లు ఉంటాయి.

';

నువ్వులు, తేనె కలిపి తినడం వల్ల ఎముకలు కూడా దృఢంగా మారతాయి.

';

నువ్వులు, తేనె కలిపి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది.

';

నువ్వులు కడుపులో గ్యాస్‌, అజీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.

';

ఒంట్లో కొవ్వును కూడా కరిగిస్తుంది. బరువు పెరగరు.

';

నువ్వులు, తేనె పరగడుపున తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.

';

VIEW ALL

Read Next Story