Snakeless Country: ఈ దేశంలోని భూమిపై భూతద్దం పెట్టి వెతికినా ఒక్క పాము కూడా కన్పించదు

';


న్యూజిలాండ్ దేశం అంటే ప్రకృతి రమణీయత, అందానికి కేరాఫ్ అని చెప్పవచ్చు.

';


ఇంత అందమైన న్యూజిలాండ్‌లో ఒక్క పాము కూడా కన్పించదు.

';


కేవలం పాములే కాదు ఈ దేశంలో జెల్లీ ఫిష్, డెడ్లీ ఫిష్ కూడా కన్పించదు

';


ఇక్కడ పాములు కన్పించకపోయినా వాటర్ స్నేక్స్ మాత్రం ఉంటాయి.

';


న్యూజిలాండ్‌లో మనుషుల కంటే గొర్రెల సంఖ్య ఎక్కువ. ఈ దేశంలో 5 కోట్ల జనాభా ఉంటే 30 కోట్ల గొర్రెలున్నాయి.

';


ప్రపంచంలో అందరికంటే ముందు సూర్యుడు ఉదయించేది న్యూజిలాండ్ దేశంలోనే

';


న్యూజిలాండ్ దేశంలో ఎటు చూసినా 120 కిలోమీటర్ల దూరంలో సముద్రతీరం కన్పిస్తుంది.

';


అడ్వెంచర్ గేమ్స్ బంగీ జంప్ మొదలైంది ఈ దేశంలోనే

';


న్యూజిలాండ్ దేశం పర్యాటకంగా చాలా ప్రసిద్ధి. డిసెంబర్ నుంచి మార్చ మంచి సమయం

';

VIEW ALL

Read Next Story