Tea: వెదర్ చల్లగా ఉందని అతిగా టీలు తాగుతున్నారా..?.. ఈ రిస్క్‌లో పడ్డట్లే..

Inamdar Paresh
Nov 08,2024
';

Tea side effect:

చాలా మంది యువత కాలేజీల్లో, ఆఫీసుల్లో అదేపనిగా టీలు తాగుతుంటారు.

';

Health benefits:

టీ కొంత వరకు హెల్త్ కు మంచిదే అయిన ఎక్కువ సార్లు తాగకూడదు.

';

Food:

టీని ఎక్కువ సార్లు తాగితే.. ఆకలి మందగిస్తుంది.

';

digestion system:

శరీరంలో జీర్ణక్రియ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది.

';

Health issues:

టీలు అతిగా తాగడం వల్ల ఎసిడిటీ వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.

';

Tea effect:

టీని అన్నం తిన్న తర్వాత అస్సలు తాగకూడదు.

';

Tea:

టీలను రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తాగాలి.

';

VIEW ALL

Read Next Story