Sprouts Curry for Idli

ఇడ్లీ, దోశల్లోకి ఎంతో మంచిదైన స్ప్రౌట్స్ సాంబార్ తయారీ కోసం.. ముందుగా ఒక కప్పు పెసర రాత్రంతా నానబెట్టి ఆ తర్వాత ఉదయాన్నే ఒక గుడ్డలొ కట్టి పెట్టేయండి.

Vishnupriya Chowdhary
Sep 21,2024
';

Sprouts Sambar for Dosa

ఇవి మొలకలు వచ్చిన తర్వాత.. నీళ్లల్లో వేసి స్టవ్ పైన పెట్టి ఉడికించి పక్కన పెట్టుకోండి.

';

Sprouts Sambar

అవి చల్లారిన తరువాత అందులో.. అరకప్పు పెరుగు, అర స్పూను ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర.. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి.

';

Sprouts Curry

ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని.. మూడు స్పూన్ల నూనె వేసి.. అందులో కొద్దిగా లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క.. వేసి వేయించండి.

';

Sprouts Sambar for Tiffin

అలానే సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ ముక్క, మూడు పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్.. రుచికి సరిపడా పసుపు, కారం వేసి ఒక్కసారి మెదిపి.. వెంటనే టమేటా పేస్ట్ వేసుకొని వేయించుకోండి.

';

Sprouts Sambar preparation

ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడికించుకోండి. ఇప్పుడు మనం ముందుగా చేసిపెట్టుకున్న మొలకలను కూడా ఇందులో వేసుకొని.. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని.. మరికొన్ని నీళ్లు పోసుకుని ఉడికించుకోండి.

';

Best sambar for tiffin

చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దించుకుంటే ఇడ్లీ దోశ అలానే చపాతీకి ఎంతో రుచికరంగా ఉండే స్ప్రౌట్స్ సాంబార్ రెడీ.

';

VIEW ALL

Read Next Story