రోజు ఇడ్లీ, దోశ తింటే మధుమేహం లాంటి రోగాలు పెరగడం ఖాయం. వీటిని తగ్గించుకోవాలంటే చాలా ఉత్తమమైన టిఫిన్ గోధుమ రవ్వ ఉప్మా.
ఈ గోధుమ రవ్వ ఉప్మా తయారీ విధానం కోసం.. 1 కప్పు గోధుమ రవ్వ, 1 టీస్పూన్ నూనె, 1/2 కప్పు కూరగాయలు (క్యారెట్, బీన్స్) వంటివి పక్కన పెట్టుకోవాలి హై
ముందుగా రవ్వ నెయ్యిలో వేయించుకొని అలానే..కూరగాయలు ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. కథాయి లో నూనె వేసి, అందులో తిరగమాత గింజలు వేసి.. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు..వేసి ఫ్రై చేసి.. అందులో ఒక గోధుమ రవ్వ క్లాస్ కి రెండు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. నీళ్లు బాగా
గోధుమ రవ్వ లోని ఫైబర్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అలాగే ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది.
గోధుమ రవ్వలో ఉండే ఎన్నో విటమిన్స్ ద్వారా.. ఆరోగ్యంగా ఉండడమే కాకుండా మన శరీరం కూడా బాగా మెరుగు పడుతుంది.
తేలికపాటి అల్పాహారాలలో గోధుమ రవ్వ ఉప్మా.. చాలా మంచిది.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.