Teeth Care Tips: చాలామందికి పళ్లు పసుపుగా కాంతి విహీనంగా ఉంటాయి. మీ పళ్లు మిళమిళా మెరిసేలా చేసే పవర్‌ఫుల్ ఫ్రూట్స్ ఇవే

Md. Abdul Rehaman
Oct 06,2024
';


చాలామంది పళ్లు పసుపుగా ఉండి ఇబ్బందికి గురవుతుంటారు. ఎందుకంటే పళ్లు కూడా అందంలో ఓ భాగం. అయితే కొన్ని పండ్లు తినడం ద్వారా ఈ సమస్యకు చెక్ చెప్పవచ్చు

';


పుచ్చకాయలు పళ్లను తెల్లగా మెరిసేలా చేస్తాయి. పసుపు రంగును పోగొడతాయి. మీ పళ్లు మిళమిళా మెరిసేట్టు చేస్తాయి.

';


బొప్పాయి పళ్లను మెరిసేలా చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. పళ్లకు ఉండే పసుపు రంగును సైతం తొలగిస్తుంది.

';


ఆపిల్ పళ్ల పసుపు రంగను పోగొట్టి మిళమిళా మెరిసేలా చేస్తుంది. ఆపిల్ పళ్లకు చాలా మంచిది

';


ఆరెంజెస్ పళ్లను మిళమిళా మెరిసేట్టు చేస్తాయి. పసుపురంగు పోగొట్టి తెల్లగా మారుస్తాయి.

';


పళ్లను తెల్లగా మెరిసేలా చేయడంలో స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి.

';


దానిమ్మ పళ్ళను శుభ్రం చేస్తుంది. పసుపు రంగు పోగొట్టి మిళమిళా మెరిసేలా చేస్తుంది.

';

VIEW ALL

Read Next Story