Liver Cleansing Foods: మీ కాలేయాన్ని క్లీన్ చేసే 5 ఫుడ్స్..

';

Turmeric..

పసుపులో కర్కూమిన్ ఉంటుంది. ఇది కాలేయాన్ని అనేక విధాలుగా కాపాడుతుంది.

';

Cleanse..

ఇది కాలేయాన్ని క్లెన్స్ చేసి డిటాక్సిఫై చేస్తుంది. ఫైబ్రోసిస్, నాన్‌ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ప్రాణాంతక కాలేయ రోగం అయినా సిర్రోసిస్ నుంచి కూడా కాపాడుతుంది.

';

Garlic..

వెల్లుల్లి రూట్‌ వెజిటేబుల్. ఇందులో సల్ఫర్ ఉండటం వల్ల కాలేయ పోషకానికి సహకరిస్తుంది.

';

Garlic..

బయటకు విషపదార్థాలను పంపించే ఎంజైమ్స్‌ను వెల్లుల్లి యాక్టివేట్ చేస్తుంది.

';

Processed..

కాలేయ ఆరోగ్యం కోసం ప్రాసెస్‌ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.

';

Whole grain bread..

సాధారణంగా తినే బ్రెడ్‌ బదులు హోల్ గ్రెయిన్ బ్రెడ్‌ తీసుకోవాలి. ఇందులో విటమిన్ బీ, ఫాస్సరస్, మ్యాంగనీస్, మెగ్నిషియం ఉంటుంది.

';

Protect..

బ్రౌన్ రైస్ లో కూడా సెలినియం ఉంటుంది. ఇది కాలేయాన్ని కాపాడుతుంది.

';

Fruits..

కాలేయ ఆరోగ్యాన్ని కొన్ని రకాల పండ్లు కూడా సహాపడతాయి. ముఖ్యంగా సిట్రస్ పండ్లు ఎంతగానో సహకరిస్తాయి.

';

Dry fruits..

బాదం, పల్లీలు, సన్‌ఫ్లవర్ సీడ్స్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్‌ గా పనిచేస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తాయి.

';

VIEW ALL

Read Next Story