Uric Acid: ప్రతిరోజూ ఈ నీళ్లు తాగితే యూరిక్‌ యాసిడ్‌ కరిగిపోతుంది..!

';

నీళ్లు..

యూరిక్‌ యాసిడ్‌ తగ్గాలంటే నీరు ఎక్కువగా తీసుకోవాలి. హైడ్రేటెట్‌గా ఉంటే శరీరంలో నుంచి విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.

';

నిమ్మరసం..

రోజూ ఓ గ్లాసు నిమ్మరసం తాగితే యూరిక్‌ యాసిడ్‌ తగ్గుతుంది. సిట్రిక్‌ యాసిడ్‌ యూరిక్‌ యాసిడు కరిగించేస్తుంది.

';

అల్లం..

అల్లం నీరు, అల్లం టీ తీసుకోవడం వల్ల కూడా యూరిక్‌ యాసిడ్‌కు చెక్‌ పెట్టొచ్చు. అల్లం లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇది కీళ్లనొప్పులకు కూడా చెక్‌ పెడుతుంది.

';

యాపిల్‌ సైడర్‌ వెనిగర్..

ఒక్క టీ స్పూన్‌ యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ ఒక గ్లాసులో నీటిలో వేసి కలపాలి. ఇందులోని ఎసిటిక్‌ యాసిడ్‌ పీహెచ్ లెవల్స్‌ సమతులం చేస్తుంది.

';

చెర్రీస్‌..

చెర్రీతో తయారు చేసిన జ్యూస్‌ తీసుకోవడం వల్ల కూడా యూరిక్‌ యాసిడ్‌ తగ్గిపోతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

';

ఫైబర్‌..

ఓట్స్‌, యాపిల్స్, తృణధాన్యాలు డైట్లో చేర్చుకోవాలి. ఇందులోని ఫైబర్‌ యూరిక్‌ యాసిడ్‌ను గ్రహిస్తుంది.

';

బేకింగ్‌ సోడా..

ఒక చిటికెడు బేకింగ్‌ సోడా గ్లాసు నీటిలో కలిపి వేసుకోవాలి. ఇందులోని ఆల్కలైజ్‌ యూరిక్‌ యాసిడ్‌ను మాయం చేస్తుంది.

';

ప్యూరీన్‌ ఆహారాలు..

ముఖ్యంగా ప్యూరీన్‌ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోకుండా ఉండాలి. రెడ్‌ మీట్‌, కొన్ని రకాల సీఫుడ్స్‌ యూరిక్‌ యాసిడ్‌ పెంచుతాయి.

';

ఆల్కహాల్‌..

షుగరీ డ్రింక్స్‌, ప్రాసెస్‌ చేసిన ఫుడ్స్‌, ఆల్కహాల్‌ ముఖ్యంగా బీర్ వంటివి శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలను పెంచుతాయి.

';

VIEW ALL

Read Next Story