వేరుశనగ..

రాత్రి నానబెట్టిన వేరుశెనగను ఉదయం తినమని చెప్పాలి .ఖర్జూరం కూడా ఉదయం తినమని ఇవ్వండి.

Renuka Godugu
Mar 12,2024
';

హెల్తీ బ్రేక్‌ఫాస్ట్..

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో హెల్తీ ఆహారం ఉండేలా చూడాలి ఆరోగ్యకరంగా ఉండేలా చూసుకోవాలి.

';

పప్పులు..

వారానికి మూడు నాలుగు సార్లు వారి డైట్లో కందిపప్పు పెసరపప్పు, ఆకుకూరలు వేసి కలిపి పెట్టాలి.

';

ఆకుకూరలు..

ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మెంతికూర తోటకూర క్యాల్షియం అధికంగా ఉంటుంది.

';

సోయాబీన్స్..

పిల్లల ఆహారంలో సోయాబీన్స్ ఉండేలా చూడండి. 12 గంటల పాటు నానబెట్టిన సోయాబీన్స్ టు ఆహారంలో వేసి ఇవ్వండి.

';

మీల్ మేకర్స్..

మీల్ మేకర్స్ లేదా సోయా గ్రాంన్యువల్స్ వారి ఆహారంలో ఉండేలా చూడాలి.

';

పండ్లు..

సాయంత్రం కూడా పిల్లల డైట్ లో పండ్ల రసాలు ఉండాలా చూసుకోవాలి. కమల పండ్లు బత్తాయి పైనాపిల్ వంటి విటమిన్స్ పుష్కలంగా ఉండే జ్యూస్లు వాళ్లకి ఇవ్వాలి.

';

నట్స్..

రోజు సాయంత్రం 6 గంటల సమయంలో ఇవ్వాలి కావాలంటే జీడిపప్పు బాదంపప్పు వంటివి కూడా నానబెట్టి ఇవ్వచ్చు.

';

అరటిపండ్లు..

నాన్ వెజ్ లో కంటే అధికంగా ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి పచ్చి కొబ్బరి రెండు అరటి పళ్ళు కూడా ఈ సమయంలో ఇస్తే పిల్లలు ఎత్తు పెరగడానికి ఇవి ఎంతో ప్రోత్సహిస్తాయి

';

యోగా..

ఆహారంతో పాటు యోగముద్రలు కూడా వారితో వేయించాలి వృక్షాసనం వారి శరీరానికి ఎక్ససైజ్ ఎంతో ముఖ్యం ఇది ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది

';

VIEW ALL

Read Next Story