Uric Acid: ఇవి యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలను పెంచే కూరగాయలు..

Renuka Godugu
Nov 22,2024
';

యూరిక్‌ యాసిడ్..

శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ పెరిగితే కిడ్నీల్లో రాళ్లు కూడా ఏర్పడతాయి.

';

కూరగాయలు..

యూరిక్‌ యాసిడ్‌ పెంచే ఆహారాలు ఉంటాయి. వాటికి దూరంగా ఉండటమే మేలు..

';

మష్రూమ్స్‌..

మష్రూమ్స్‌ యూరిక్‌ యాసిడ్‌తో బాధపడుతున్నవారు తినకూడదు.

';

బెండకాయ..

';

బ్రోకోలీ..

బ్రోకలీ కూడా యూరిక్‌ యాసిడ్‌ పేషంట్లు తినకూడదు..

';

పాలకూర..

పాలకూర ఆరోగ్యకరం కానీ, ఇందులో ప్యూరీన్ అధికంగా ఉంటుంది. యూరిక్‌ యాసిడ్‌ ఉంటే తినకూడదు

';

టమోటాలు..

యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలు అధికంగా ఉంటే మాత్రం టమోటాలు తినకుండా ఉండటమే మేలు..

';

టర్నీప్..

దుంప జాతికి చెందిన కూరగాయలు కూడా తినకుండా ఉండండి.

';

కాలీఫ్లవర్‌..

క్రూసీపెరస్‌ జాతికి చెందిన కూరగాయలు కూడా యూరిక్‌ యాసిడ్ పెంచుతాయి.

';

బీట్‌రూట్‌..

బీట్‌రూట్‌ కూడా శరీరంలో యూరిక్‌ యాసిడ్‌ పెంచుతుంది. ఎందుకంటే ఇదులో ఆక్సలేట్స్‌ ఉంటాయి.

';

VIEW ALL

Read Next Story