Vitamin B12: ఈ విటమిన్‌ మీ శరీరంలో తగ్గితే నిత్యం నీరసమే..

Renuka Godugu
Nov 27,2024
';

విటమిన్‌ బీ12 కోబాలమైన్‌ అని కూడా పిలుస్తారు.

';

విటమిన్‌ బీ12 లోపిస్తే విపరీతమైన నీరసం ఉంటుంది.

';

ఈ విటమిన్‌ లోపిస్తే న్యూరో సంబంధిత సమస్యలు వస్తాయి.

';

ఈ విటమిన్‌ ఎక్కువ రోజులు లోపిస్తే నరాల డ్యామేజ్‌ అయ్యే అవకాశం ఉంది.

';

అంతేకాదు మేథో సంబంధిత సమస్యలు వస్తాయి.

';

ఈ విటమిన్‌ లోపిస్తే కార్డియో సమస్యలు పెరుగుతాయి.

';

ప్రెగ్నెంట్ మహిళలకు విటమిన్‌ బీ12 లోపిస్తే గర్భస్థ సమస్యలు వెంటాడుతాయి.

';

విటమిన్‌ బీ12 పుష్కలంగా ఉండే ఆహారాలు ఉంటాయి.

';

వీటిని మీ డైట్‌లో చేర్చుకుంటే ఈ విటమిన్ లోపం నుంచి బయటపడొచ్చు.

';

VIEW ALL

Read Next Story