విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు కేవలం శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా దోహదపడుతుంటాయి. ముఖ్యంగా విటమిన్ బి6. మానసిక ఆరోగ్యం కావాలంటే ఈ టాప్ 10 ఫుడ్స్ తప్పకుండా తీసుకోవల్సి ఉంటుంది.

';

చికెన్ బ్రెస్ట్

చికెన్ బ్రెస్ట్ అనేది విటమిన్ బి6కు కేరాఫ్ అని చెప్పవచ్చు. ప్రతి 100 గ్రాముల్లో 0.5 మిల్లీగ్రాముల విటమిన్ బి6 ఉంటుంది. రోజువారీ అవసరం కంటే 30 శాతం ఎక్కువ

';

బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్‌లో విటమిన్ బి6 చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇందులో దాదాపుగా 0.3 మిల్లీగ్రాముల విటమిన్ బి6 ఉంటుంది.

';

ఫ్యాటీ ఫిష్

సాల్మన్, ట్యూనా ఫిష్ అనేది విటమిన్ బి6కు బెస్ట్ సోర్స్. 100 గ్రాముల సాల్మన్ చేపలో దాదాపు 0.8 మిల్లీగ్రాముల విటమిన్ బి6 ఉంటుంది.

';

గార్బనాజో బీన్స్

ఇందులో విటమిన్ బి6 చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు వండిన బీన్స్‌లో దాదాపుగా 1.1 మిల్లీగ్రాముల విటమిన్ బి6 ఉంటుంది. రోజువారీ అవసరం కంటే 55 శాతం ఎక్కువే ఇది.

';

అరటి పండ్లు

అరటి పండ్లు కేవలం ఎనర్జీ ఇవ్వడమే కాకుండా విటమిన్ బి6 పుష్కలంగా అందిస్తుంది

';

బంగాళదుంప

రోజూ ఇంట్లో తినే బంగాళదుంప తినడం వల్ల విటమిన్ బి6 కావల్సినంతగా లభిస్తుంది.

';

అవకాడో

అవకాడోలో విటమిన్ బి6 చాలా ఎక్కువగా ఉంటుంది. అవకాడోలో దాదాపుగా 0.4 మిల్లిగ్రాముల విటమిన్ బి6 ఉంటుంది.

';

సన్‌ఫ్లవర్ సీడ్స్

సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో విటమిన్ బి6 పెద్దమొత్తంలో ఉంటుంది.

';

పాలకూర

ఆకు కూరల్లో ముఖ్యమైందిగా భావించే పాలకూరలో విటమిన్ బి6 పుష్కలంగా లభిస్తుంది.

';

వాల్‌నట్స్

వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు విటమిన్ బి6 చాలా ఎక్కువ.

';

VIEW ALL

Read Next Story