శరీరంలో విటమిన్ ఇ లోపముంటే చాలా అనర్ధాలు జరుగుతాయి. అందుకే ఈ 10 ఆహార పదార్ధాలు తీసుకుంటే విటమిన్ ఇ లోపాన్ని సరిచేయవచ్చు

';

బాదం

బాదంలో విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది. రోజూ ఉదయం వేళ తీసుకుంటే మంచిది

';

వేరు శెనగ

వేరుశెనగలో విటమిన్ ఇ చాలా ఎక్కువగా ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో లభించే బెస్ట్ ఫుడ్ ఇది.

';

సన్‌ఫ్లవర్ సీడ్స్

సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో సైతం విటమిన్ ఇ పెద్దమొత్తంలో ఉంటుంది. సలాడ్ లేదా పెరుగుతో కలిపి తీసుకోవచ్చు

';

పాలకూర

పాలకూరలో విటమిన్ ఇతో పాటు ఇంకా చాలా పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

';

అవకాడో

అవకాడో విటమిన్ ఇకు మంచి సోర్స్. ఇది కాస్త ఖరీదెక్కువైనా తప్పకుండా తినాలి

';

పన్నీర్ బటర్

పన్నీర్ బటర్‌లో విటమిన్ ఇ కావల్సినంత లభిస్తుంది. దాంతో పాటు ఇదొక బలవర్ధకమైన ఆహారం.

';

హేజిల్‌నట్స్

హేజిల్‌నట్స్‌లో విటమిన్ ఇ చాలా ఎక్కువగా ఉంటుంది.

';

బ్రోకలీ

బ్రోకలీ అనేది బెస్ట్ లీఫీ వెజిటబుల్. ఇందులో విటమిన్ ఇతో పాటు ఇతర పోషకాలు కూడా పెద్దఎత్తున ఉంటాయి.

';

కివీ

కివీ ఫ్రూట్స్‌లో విటమిన్ ఇతో పాటు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ దూరం చేసేందుకు అద్భుతంగా పనిచేస్తాయి.

';

పైన్ నట్స్

పైన్ నట్స్‌లో కూడా విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. సలాడ్ లేదా స్నాక్ రూపంలో తీసుకోవచ్చు

';

VIEW ALL

Read Next Story