మన శరీరానికి విటమిన్-ఈ ఎంతో అవసరం. మరి అలాంటి విటమిన్-ఈ మనకు నట్స్ లో పుష్కలంగా లభిస్తుంది
అలా అని.. ఆ నట్స్ కూడా మితిమీరి తింటే విషమే అవుతుంది.
మరి ఏ నట్స్ తినాలి.. ఎంత తినాలి. అలా తినడం ద్వారా మనకు ఎంత విటమిన్ ఈ లభిస్తుందో ఒకసారి చూద్దాం.
100 గ్రాముల జీడిపప్పులో దాదాపు 0.8 మైక్రోగ్రాముల విటమిన్ ఇ ఉంటుంది.
100 గ్రాముల గుమ్మడి గింజల్లో…ఏకంగా 2.0 మైక్రోగ్రాములు, 100 గ్రాముల వేరుశెనగలో 8.2 మైక్రోగ్రాములు విటమిన్ ఈ లభిస్తుంది.
ఇక 100 గ్రాముల పైన్ గింజలలో 9.1 మైక్రోగ్రాములు..100 గ్రాముల పొద్దుతిరుగుడు విత్తనాలలో 32 మైక్రోగ్రాముల విటమిన్ ఇ ఉంటుంది.
100 గ్రాముల హాజెల్ నట్స్‌లో 4.0 మైక్రోగ్రాములు.. 100 గ్రాముల బాదంపప్పులో 25 మైక్రోగ్రాములు విటమిన్ ఇ ఉంటుంది.