Vitamin K benefits

మనకి ఏదైనా దెబ్బ తగిలితే అక్కడి నుండి రక్తం ఎక్కువగా బయటకు పోకుండా, అక్కడే రక్తం గడ్డ కట్టడానికి విటమిన్ కే మనకి బాగా ఉపయోగపడుతుంది.

';

Vitamin K uses

కాబట్టి విటమిన్-కే ఎక్కువగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవటం మన ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఆ పదార్థాలు ఏవో ఒకసారి చూద్దాం..

';

Vitamin K for health

బ్రోకలీ లో విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్ల తో పాటు విటమిన్ కే1 కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.

';

Vitamin K rich foods

ఆకుకూరల్లో కూడా విటమిన్ కే1 ఎక్కువగా లభిస్తుంది. మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి కూడా ఆకుకూరల్లో దండిగా ఉంటాయి.

';

Vitamin K2 foods

నానబెట్టిన సోయాబీన్స్ తో తయారయ్యే నాటోలో విటమిన్ కే2 ఎక్కువగా ఉంటుంది.

';

Sources of Vitamin K2

గట్టిగా ఉండే చీజ్, కోడి గుడ్ల లో, మీట్ లో కూడా విటమిన్ కే2 ఎంతగానో లభిస్తుంది .

';

Vitamin K Foods

ఫ్రూట్స్ లో ఎక్కువగా స్ట్రాబెరీస్ తినడం వల్ల కూడా విటమిన్ కే ఎక్కువగా లభిస్తుంది.

';

VIEW ALL

Read Next Story