బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఎన్ని చపాతీలు తినొచ్చు?

Dharmaraju Dhurishetty
Nov 14,2024
';

ఉదయం పూట చాలా మంది ఇడ్లీలు, దోసలను తింటూ ఉంటారు. నిజానికి వీటిని తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

';

ప్రతి రోజు ఇడ్లీ, దోసల కంటే చపాతీలు తినడం వల్ల శరీరానికి ఎంతో మంచిది.

';

ముఖ్యంగా గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలు ప్రతి రోజు తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి.

';

గోధుమ పిండితో చేసిన చపాతీల్లో ఫైబర్‌తో పాటు కాల్షియం, విటమిన్స్‌ పుష్కలంగా అందుబాటులో ఉంటాయి.

';

ప్రతి రోజు చపాతీ తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. దీని కారణంగా మలబద్ధకం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

';

గోధుమ పిండితో చేసిన చపాతీల్లో కేలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గే క్రమంలో తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి.

';

సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు చపాతీలు తింటూ ఉంటారు. నిజానికి ఇలా చేయకూడదు. బ్యాలెన్స్‌ డైట్‌ అనుసరించడం చాలా మంచిది.

';

బరువు తగ్గే క్రమంలో అతిగా చపాతీలు తినడం వల్ల కూడా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

';

బరువు తగ్గాలనుకునేవారు రోజులో రెండు లేదా మూడు చపాతీలు మాత్రమే తినాల్సి ఉంటుంది.

';

VIEW ALL

Read Next Story