ఒక్కనెల నాన్ వెజ్ తినకపోతే మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే..

';

Weight..

మొక్కల ఆధారిత ఆహారాలతో బరువు పెరగకుండా ఉంటారు. నాన్ వెజ్ కంటే మొక్కల ఆధారిత ఆహారాల్లో కేలరీలు తక్కువ ఉంటాయి. వెజిటేరియన్ వంటకాలతో కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది.

';

Cholesterol..

నాన్ వెజ్ లో ప్రత్యేకంగా శాచురేటేడ్, ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది.

';

Heart Problems..

నాన్ వెజ్ తినడం ఆపేస్తే మంచి కొలెస్ట్రాల్ పెరిగి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా చెక్ పెట్టొచ్చు

';

Antioxidants..

వెజిటేరియన్ ఆహారాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి..

';

Chronic Disease..

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల గుండె సమస్యలను నివారిస్తుంది.

';

Energy..

మొక్కల ఆధారిత ఆహారంలో ఉండే విటమిన్స్, మినరల్స్, కార్బొహైడ్రేట్స్ మన శరీరానికి కావాల్సిన శక్తినిస్తాయి.

';

Cancer..

నాన్ వెజ్ ఆహారంల ప్రాసెస్డ్‌, రెడ్‌ మీట్ వల్ల కేన్సర్, గుండెపోటు వంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువట.

';

WHO..

బ్యాకన్, సాసేజ్ వంటి నాన్ వెజ్ వంటకాలు తినడం వల్ల కలరెక్టల్ కేన్సర్ వస్తుందని WHO హెచ్చరిస్తోంది.

';

Pancreatic..

రెడ్ మీట్, బీఫ్, పోర్క్, ల్యాంబ్‌ తినడం వల్ల కూడా ప్యాన్‌క్రియాటిక్, ప్రొస్టేట్ కేన్సర్ వస్తుంది.

';

VIEW ALL

Read Next Story