White Blood Cells: తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచే ఆహారాలు.. తరచూ తినండి..

Renuka Godugu
Oct 10,2024
';

గ్రీన్‌ టీ..

ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గ్రీన్‌ టీ తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచుతాయి.

';

విటమిన్‌ సీ..

విటమిన్ సీ పుష్కలంగా ఉండే ఆహారాలు కూడా తెల్లరక్తకణాల సంఖ్య పెంచుతాయి.

';

కెరోటినాయిడ్స్..

కెరోటినాయిడ్స్‌ ఉండే ఆహారాలు క్యారట్‌, బొప్పాయి, టమాటాలు కూడా తినాలి

';

విటమిన్‌ ఇ..

విటమిన్‌ ఇ ఉండే ఆహారాలు కూడా తెల్లరక్తకణాలను పెంచుతాయి. గుమ్మడి గింజలు, అవకాడో, బాదం తినాలి.

';

జింక్‌..

సన్‌ఫ్లవర్‌ సీడ్స్‌, గుమ్మడికాయ, పాలు, పాలపదార్థాల్లో జింక్‌ ఉంటుంది.

';

విటమిన్‌ ఏ..

ముఖ్యంగా యాపిల్‌, క్యారట్‌, పాలకూరలో విటమిన్ ఏ ఉంటుంది. ఇవి తెల్లరక్తకణాల సంఖ్యను పెంచుతాయి.

';

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌..

చేప, అవిసెగింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి తెల్లరక్త కణాల సంఖ్యను పెంచుతాయి.

';

సెలీనియం..

చికెన్‌, చేపలు, వెల్లుల్లి, టమాటాల్లో సెలీనియం ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

';


(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)

';

VIEW ALL

Read Next Story